ఉల్లాసంగా - ఉత్సాహంగా బాలికలకు ఖోఖో- కబడ్డీ పోటీలు

71చూసినవారు
మండల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదాన ప్రాంగణంలో మండల స్థాయిలో ఆటల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం హెచ్ఎం ఎం లక్ష్మి ఇన్చార్జి హెచ్ఎం నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో రెండవ రోజు బాలికలకు ఖోఖో, కబడ్డీ పోటీలను పిడి గణేష్ నిర్వహించారు. ఈ పోటీలకు మండలంలో జల్లూరు, వెంకటాపురం, పాములవాక, కోటవురట్ల కేజీబీవీ, బాలికోన్నత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థినీలు పోటీలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్