తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం

63చూసినవారు
తుఫాను ప్రభావంతో కోటవురట్ల మండలంలో శనివారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నానికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలు పడితే వరి పంటకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పొలాల్లో చేరిన నీరు ఇంకా అలాగే ఉందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్