పదవి విరమణ పొందిన పి టి ఐ కి సన్మానం

53చూసినవారు
పదవి విరమణ పొందిన పి టి ఐ కి సన్మానం
సమగ్ర శిక్షలో పి టి ఐ అయినా వర్క్ ఎడ్యుకేషన్ టీచర్ విద్యార్థులకు ఎన్నో రకాల కళా ఆకృతులును నేర్పించడం మరువలేనిదని నలిబిల్లి నాగరాజు అన్నారు. ఆయన అధ్యక్షతనలో అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఆర్ట్, పి ఈ టి లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్