ఉపాధి కూలీకి 600 వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

71చూసినవారు
ఉపాధి కూలీకి 600 వేతనం ఇవ్వాలి: సీఐటీయూ
ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం మండంలోని ఉప్పవరం గ్రామంలోని ఉపాధి కూలీలతో సమావేశమై మాట్లాడారు. ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం రోజుకు 300 కూలీ ఇస్తున్నామని చెప్పినా అమలు కావడం లేదన్నారు. పని ప్రదేశంలో టెంట్లు, మజ్జిగ, మంచినీరు సౌకర్యం కల్పించాలని, వేసవి అలవెన్స్ 30శాతం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్