అనంతపురంలో బాల కృష్ణ ఎన్నికల ప్రచారం

1565చూసినవారు
అనంతపురంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఆదివారం సాయంత్రం సప్తగిరి సర్కిల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బస్ లో చేరుకున్నారు. అదేవిధంగా టీడీపీ, జన సేన, బీజెపీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పెద్దయెత్తున పాల్గొన్నారు. అభిమానులకు బాలకృష్ణ అభివాదం చేసుకుంటూ వచ్చారు. ఆయన వెంట ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్