జాతీయ రహదారిపై గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు

80చూసినవారు
జాతీయ రహదారిపై గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురై గుంతలమయమయింది. రహదారి పక్కనే జగనన్న కాలనీ ఉండడంతో ఈ గుంతల రోడ్డుతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తు పనులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్