ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79చూసినవారు
ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీచౌక్ లో గురువారం మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయం, అగ్నిమాపక శాఖ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంబేడ్కర్ విగ్రహానికి, వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా పలు పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాలలోనూ జాతీయ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్