చిరువ్యాపారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

68చూసినవారు
చిరువ్యాపారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గం పట్టణం పాత మార్కెట్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న కూరగాయలు, ఆకుకూరల వ్యాపారులను గురువారం ఎమ్మెల్యే సురేంద్రబాబు వారి యోగ క్షేమాలు అడిగుతూ వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకున్నారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేస్తున్న ర్యాలీని చూసి ఆగి చిన్నారులతో ఫొటోలు దిగారు.

సంబంధిత పోస్ట్