నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు

51చూసినవారు
నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు
కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజు ఎర్రనేల కాలనీలోని 12వ రేషన్ షాప్ ను గురువారం ప్రారంభించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వై. పి. రమేష్ మాట్లాడుతూ కూటమిలో భాగస్వాములైన జనసేన నాయకులకు సముచిత స్థానం ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 1వ తేది పింఛన్ పంపిణీ చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్