విద్యార్థులు బాగా చదువుకొనిఉన్నత స్థాయికి ఎదగాలని శింగనమల సీఐ కౌలుట్లయ్య సూచించారు. గురువారం నార్పలలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి, విద్యార్థు లతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఏమైన సమస్యలుంటే తన దృ ష్టికి తీసుకరావాలన్నారు. ఆయన వెంట ఎఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ సుంకన్న తదితరులు ఉన్నారు.