యాడికి స్థానిక అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ నాగార్జునరెడ్డిని వీఆర్ కు పంపారు. ఈ ఏడాది జనవరి 8న యాడికి యూపీఎస్ సీఐగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బదిలీల్లో భాగంగా సీఐ నాగార్జునరెడ్డిని వీఆర్, ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ ఉత్తర్వులు ఇచ్చారు. యాడికి సీఐగా ఈరన్నను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.