మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్యం

73చూసినవారు
మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్యం
తాడిపత్రి పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో గురువారం స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఎందరో మహనీయుల త్యాగఫలం అని తెలిపారు. మనమందరం వారిని స్మరించుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్