పాల్తూరు గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

64చూసినవారు
పాల్తూరు గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
శుక్రవారం నాడు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో ఉదయం 10 నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత సీజనల్ వ్యాధుల పైన అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్