వైభవంగా శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ

65చూసినవారు
వైభవంగా శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ
పెన్నహోబిలంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సనాతన హైందవ సంప్రదాయంలో సూర్యారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని ఆదిమధ్యాంతరహితుడిగా పేర్కొంటారు. సూర్యారాధన వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్