విద్యుత్ దీప కాంతుల వెలుగులో శ్రీవారి ఆలయం

53చూసినవారు
ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. రెండు కిలోమీటర్ల దూరం వరకు దీపకాంతులు కనిపిస్తున్నాయి. రేపు జరగబోయే రథోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ విజయ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్