శ్రీ కటువ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

8256చూసినవారు
శ్రీ కటువ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలోని శ్రీ కటువ ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం భారీ చోరీ జరిగింది. స్వామివారికి సంబంధించిన 30 తులాల వెండి ఆభరణాలు, రూ. 10 వేలు నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించారు. విషయాన్ని పోలీసులకు ఆలయ అర్చకులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ఆనవాళ్లను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్