అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తనయుడు అంబికా విక్షిత్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు.