చాగల్లు రిజర్వాయర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

52చూసినవారు
పెద్దపప్పూరు మండలం చాగల్లు రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం ఎంత, ప్రస్తుతం ఎంత నీరు నిల్వ చేస్తున్నాము, పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు నీటి నిల్వకు ఉన్న సమస్యలు, ఇన్ఫ్ ఫ్లో ఎంతవుంది, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్