అనంతపురం జిల్లాలోని డీఎంహెచ్ ఓ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం & అర్బన్ హెల్త్ సెంటర్స్లో పనిచేస్తున్న వైద్య అధికారులకు ఓరియంటేషన్ ట్రైనింగ్ కార్యక్రమం శనివారం జరిగింది. డీఎంహెచ్ దేవి మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధిగ్రస్తులు, టీబీ కేసులను గుర్తించాలాన్నారు. ప్రతి లెప్రసి కేసును తొలిదశలోనే గుర్తించడం వల్ల అంగవైకల్యం నుంచి రక్షించవచ్చని అని ఆమె తెలిపారు.