ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న కలెక్టర్

73చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న కలెక్టర్
అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్