అనంతపురం లో సైకిల్ తొక్కిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

75చూసినవారు
అనంతపురం లో సైకిల్ తొక్కిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి ఎస్ఎస్బీఎన్ కళాశాల వరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సంబంధిత అధికారులు, పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన నగరంలోని పురవీధులలో సైకిల్ పై పర్యటించారు.

సంబంధిత పోస్ట్