శిక్షణ తరగతులను విజయవంతం చేయండి

58చూసినవారు
శిక్షణ తరగతులను విజయవంతం చేయండి
రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16, 17 తేదీలలో ఏలూరులో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా కమిటీ సభ్యులు ఆది, అబ్దుల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గురువారం అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్