అనంతపురం నగరంలో భారీ గా నగదు పట్టివేత

1098చూసినవారు
అనంతపురం నగరంలో భారీ గా నగదు పట్టివేత
అనంతపురం నగరంలో భారీ గా నగదును పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. టూ టౌన్ పోలీసులు నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఫార్చినర్ వెహికల్ లో రెండు బ్యాగులలో భారీగా నగదును గుర్తించి పట్టుకున్నారు. అనంతపురం నుంచి కదిరికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా కోటి రూపాయల పైగా నగదు ఉన్నట్లు సమాచారం అందుతోంది. మిగతా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్