అనంతపురంలో ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం

77చూసినవారు
అనంతపురంలో ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం శనివారం నిర్వహించారు. 4వ పట్టణ సీఐ సాయినాథ్ పర్యవేక్షణలో ఎస్సై విజయ భాస్కర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాధా రమాదేవి, ఎం. సుజాత, డీఎల్ఎస్ఎ శాఖకు చెందిన విక్టోరియా హిల్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొడక్షన్ అధికారి చంద్రకళ, పరిమళ సోహెల్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మైనర్లను పనిలో పెట్టుకోరాదని, ఇది నేరమని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్