పరిటాల సునీత కోడలి ఎన్నికల ప్రచారం

572చూసినవారు
పరిటాల సునీత కోడలి ఎన్నికల ప్రచారం
అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీ బళ్లారి రోడ్ లో రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీతకు మద్దతుగా ఆము కోడలు పరిటాల జ్ఞాన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి సునీతను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్