ధర్మవరంలో అదుపు తప్పి ఇంటిలోకి దూసుకెళ్లిన కారు

2972చూసినవారు
ధర్మవరంలో అదుపు తప్పి ఇంటిలోకి దూసుకెళ్లిన కారు
ధర్మవరం పట్టణంలోని తుంపర్తి జగనన్న ఇళ్ళ కాలనీలో మంగళవారం అదుపు తప్పిన కారు ఇంటిలోకి దూసుకెళ్లి ఢీకొనంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ రమేష్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్