కోర్టు నుంచి పరారైన వ్యక్తి.... కేసు నమోదు

75చూసినవారు
కోర్టు నుంచి పరారైన వ్యక్తి.... కేసు నమోదు
ధర్మవరం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ రీకాల్ చేసుకునేందుకు హాజరైన శివయ్య అనే వ్యక్తి పరారయ్యాడు. ఈనెల 19న జరిగిన ఈ ఘటనపై ధర్మవరం పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. బత్తలపల్లి స్టేషన్లో నమోదైన ఓ కేసులో కోర్టు వాయిదాలతో శివయ్య హాజరు కాలేదు. వారంట్ జారీ చేసి కోర్టులో హాజరుపరిచిన క్రమంలో అతను పారిపోయాడు.

సంబంధిత పోస్ట్