ధర్మవరం: గొల్లపల్లి వెళ్లే రహదారిపై అడ్డంకులు తొలగింపు

74చూసినవారు
ధర్మవరం: గొల్లపల్లి వెళ్లే రహదారిపై అడ్డంకులు తొలగింపు
ధర్మవరం మండలం గొల్లపల్లి వాగుకు భారీగా వర్షం నీటి ప్రవాహం రావడంతో ధర్మవరం గొల్లపల్లి వెళ్లే రహదారి కోతకు గురైంది. నీటి ప్రవాహానికి రహదారి కోసుకుపోయి రాళ్లు, భారీ వృక్షం నీటిలో కొట్టుకొచ్చి రహదారిపై నిలిచింది. గొల్లపల్లి నుంచి ధర్మవరానికి ఈ మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎంపీడీవో సాయ్ మనోహర్ ఆదేశాల మేరకు గురువారం గోట్లూరు సచివాలయం, పంచాయితీ సిబ్బంది గురువారం భారీ వృక్షాన్ని, రాళ్లను తొలగించారు.

సంబంధిత పోస్ట్