ధర్మవరం:వికలాంగుల పెన్షన్ ల పునః పరిశీలన

73చూసినవారు
ధర్మవరం:వికలాంగుల పెన్షన్ ల పునః పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా 15,000/- పొందే పెన్షన్ దారుల తనిఖీల్లో భాగంగా మంగళవారం ధర్మవరం మండలం రావులచెరువు పంచాయతీలో ఆర్థోపెడిక్ డాక్టర్ శివకృష్ణ, జనరల్ సర్జన్ సుమలత ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితులు, సర్టిఫికెట్ల పునఃపరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుష్పలత, సూపర్వైజర్ రాజశేఖర్, సెక్రటరీ యల్లప్ప, అధికారి శ్రీధర్, వెలుగు సిసి. కృష్టప్ప,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్