ధర్మవరానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే

69చూసినవారు
ధర్మవరానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదివారం ధర్మవరం చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాదులో వ్యక్తిగత పనిమీద ఉన్న ఆయన చాలా రోజుల తర్వాత తిరిగి ధర్మవరం రావడంతో వైసీపీ కార్యకర్తలు ఆయనను కలవడానికి వెళ్లారు. దీంతో అభిమానులు కేతిరెడ్డితో ఆత్మీయంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్