ధర్మవరం డిపో ఆవరణలో ఉచిత పాసులు అందజేత

544చూసినవారు
ధర్మవరం ఆర్టీసీ డిపో ఆవరణలో స్టూడెంట్ లకు అవసరమైన స్టూడెంట్ల పాసులు, కండిషన్ పాసులు, ఇతర పాసులు పంపిణీ చేస్తున్నామని ధర్మవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన స్టూడెంట్ పాసులు ఇతర కండిషన్ పాసులు కావలసినవారు ఆర్టీసీ డిపో ఆవరణలోని కౌంటర్ వద్దకు వచ్చి తీసుకోవాల్సిందిగా సూచించారు.

సంబంధిత పోస్ట్