ముదిగుబ్బలో ఉచిత పశు వైద్య శిబిరం

58చూసినవారు
ముదిగుబ్బలో ఉచిత పశు వైద్య శిబిరం
ముదిగుబ్బ మండలం యాకర్లగుంటపల్లిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా పశు గణాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పశువులకు చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. సోమవారం కార్యక్రమంలో జిల్లా అధికారి సుధాకర్, డాక్టర్ రామేశ్వర రావు, పశు వైద్యాధికారులు, ఎ హెచ్యేస్, జీ ఏం, పాడి రైతులు పాల్గొన్నారు. రైతులు మాట్లాడుతూ.. పశువులకు సంబంధించి ఇలాంటి శిబిరాలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్