వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన కోటి బాబు

65చూసినవారు
వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన కోటి బాబు
ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డిపైన అనూహ్య విజయం సాధించిన సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బత్తలపల్లి బీజేపీ నాయకుడు కోటి సూర్యప్రకాష్ బాబు శుక్రవారం సత్య కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు కూటమి తరుపున పోటీ చేసి సత్య కుమార్ విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్