మంత్రి సత్య కుమార్ యాదవ్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 9న ధర్మవరంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బండి హరికృష్ణ గురువారం పేర్కొన్నారు. ధర్మవరంలోని సి. ఎన్. బి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమా విద్యార్థులు అర్హులన్నారు.