సత్యకుమార్ కు శుభాకాంక్షలు తెల్పిన శ్రీరామ్

66చూసినవారు
సత్యకుమార్ కు శుభాకాంక్షలు తెల్పిన శ్రీరామ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధర్మవరం నియోజకవర్గ శాసన సభ్యులు సత్య కుమార్ యాదవ్ నీ పరిటాల శ్రీరామ్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఆయన కార్యాలయంలో కలసి పూలబొకే అందించి, అభినందనలు తెలిపారు. అనంతరం ధర్మవరం నియోజక వర్గ సమస్యలు పై చర్చించారు.

సంబంధిత పోస్ట్