అనంతపురం జిల్లాలో 1067.2 మి.మీ వర్షపాతం

52చూసినవారు
అనంతపురం జిల్లాలో 1067.2 మి.మీ వర్షపాతం
అనంతపురం జిల్లాలో 1067. 2 మి. మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ శనివారం తెలిపారు. బొమ్మనహల్ 148. 0, గార్లదిన్నె 75. 8, రాయదుర్గం 75. 6, పామిడి 62. 6, హీరేహాళ్ 59. 8, బెళుగుప్ప 56. 2, గుత్తి 55. 2, కణేకల్ 535, 54. 0, కళ్యాణదుర్గం 50. 4, శింగనమల 48. 6, పెద్దవడుగూరు 40. 6, గుమ్మగట్ట 36. 2, ఉరవకొండ 34. 2, సెట్టూరు 30. 4, గుంతకల్ 5 27. 2, ఆత్మకూరులో 19. 2 మి. మీ మేర నమోదైంది.

సంబంధిత పోస్ట్