గుత్తిలో 55. 2 మి. మీ వర్షపాతం

72చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తిలో భారీ వర్షం కురిసింది. 55. 2 మి. మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

సంబంధిత పోస్ట్