కసాపురంలో వైభవంగా ప్రకారోత్సవం

57చూసినవారు
కసాపురంలో వైభవంగా ప్రకారోత్సవం
గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం వైభవంగా ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ స్వామి వారి ఉత్సవమూర్తిని విశేష పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ఆలయ అధికారులు అర్చకులు హారతులు ఇచ్చారు. అశేషంగా హాజరైన భక్తులు ప్రాకారోత్సవం తిలకించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్