గుత్తి: వెంకటేశ్వర స్వామి అలంకరణలో సుంకులమ్మ

72చూసినవారు
గుత్తి: వెంకటేశ్వర స్వామి అలంకరణలో సుంకులమ్మ
గుత్తి పట్టణంలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ సుంకులమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడవరోజు సుంకలమ్మ తల్లిని శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

సంబంధిత పోస్ట్