గుంతకల్: ప్రజలకు ఎమ్మార్వో రమాదేవి, పోలీస్ శాఖ వారి హెచ్చరిక

67చూసినవారు
గుంతకల్: ప్రజలకు ఎమ్మార్వో రమాదేవి, పోలీస్ శాఖ వారి హెచ్చరిక
గుంతకల్ మండలం ఎమ్మార్వో రమాదేవి మరియు పోలీస్ శాఖ, పట్టణంలోని ధోనిముక్కల ప్రాంతంలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులను హెచ్చరించారు. ప్రభుత్వ స్థలంలో సరైన ఆధారాలు లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, కబ్జా దారులను రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఆదివారం హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్