గుత్తి మండలం తొండపాడు గ్రామంలో మంగళవారం రాతిదూలం పోటీలను గుత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొండపాడు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ , గుత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ హుస్సేన్ పీరా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు.