క్రీడలతో మానసికోల్లాసం: కేసి హరి కుమార్

969చూసినవారు
క్రీడలతో మానసికోల్లాసం: కేసి హరి కుమార్
క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు, క్రీడాకారుల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఏర్పడతాయని శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కేసి. హరికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆ కళాశాల క్రీడా మైదానంలో అధ్యాపకులు, సిబ్బంది మధ్య స్నేహ పూర్వక క్రికెట్టు మ్యాచ్ జరిగింది. ఈ క్రీడా మ్యాచ్ ను ప్రిన్సిపల్ గోపాల్, విశ్రాంత ప్రధానాచార్యుడు డాక్టర్ రామకృష్ణ నాయుడు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్