చిలమత్తూరు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం..

65చూసినవారు
చిలమత్తూరు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం..
చిలమత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం ఇంటర్న్షిప్పై అవగాహన కల్పించామని జీసీడీఓ సంపూర్ణ తెలిపారు. 2024 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా ఈనెల 3న గురువారం నుంచి పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాల్మన్, రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్