బక్రీద్ పండుగ సందర్భంగా రక్తదానం

54చూసినవారు
బక్రీద్ పండుగ సందర్భంగా రక్తదానం
అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలో లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ అధ్యక్షతన బక్రీద్ పండుగ సందర్భంలో హిందూపురంలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రక్తదానం చేద్దాం ప్రాణ దాతలుగా మారుదాం కుల మతాల అడ్డు గోడల్ని కూలుద్దాం వసుధైక కుటుంబం నిర్మిద్దాం. అనే ఆచారణాత్మక ఆశయం తో తమ సామాజిక సేవా సంస్థ పని చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్