సింహానికి సైతం చుక్కలు చూపించిన తాబేలు (Video)

57చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాహం వేసిన ఓ సింహం.. చెరువు ఒడ్డుకు వెళ్లి తాపీగా నీళ్లు తాగుతుంటుంది. అదే స్థలంలో ఉన్న ఓ చిన్న తాబేలు.. సింహం మూతి వద్దకు వెళ్లి నీళ్లు తాగకుండా అడ్డుకుంటుంది. దీంతో సింహం.. తల పక్కకు తిప్పి ఆ పక్కనే నీళ్లు తాగేందుకు ప్రయత్నిస్తుంది. అయినా తాబేలు మాత్రం సింహాన్ని విసిగిస్తూనే ఉంటుంది. దీంతో చివరకు సింహం భయంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్