శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మున్సిపల్ ఆవరణoలో సోమవారం పారిశుధ్య కార్మికుల కోసం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ పట్టణాధ్యక్షులు డిఇ రమేష్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం శుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమం చాల ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు విషయాలు సూచనలు తెలియజేశారు.