పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హిందూపూరం ఎమ్మెల్యే

66చూసినవారు
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హిందూపూరం ఎమ్మెల్యే
హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం చిలమత్తూరు మండలం బ్రహ్వేశ్వరంపల్లి శుద్ధ జలకేంద్రం ప్రారంభించారు. అనంతరం చిలమత్తూరు మండలంలోని రైతులకు ట్రాన్స్ ఫార్మర్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టి, అనంతరం నేషనల్ హైవే నుంచి దిగువపల్లి తాండకి నూతనంగా వేస్తున్న రోడ్డుకు శంకుస్థాపన వంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్