కౌంటింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలి

74చూసినవారు
కౌంటింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ అన్బుకుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిందూపురం మండలంలోని గుడ్డంపల్లి సమీపంలో ఉన్న బిట్ టెక్నికల్ కళాశాల నందు కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించిన గదులను, లేపాక్షి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్