ఇవాళ్టితో ముగియనున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్

55చూసినవారు
ఇవాళ్టితో ముగియనున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ చివరి దశలో ఉంది. ఈ సేల్ మే 2న ప్రారంభం కాగా.. ఇవాళ్టితో ముగుస్తుంది. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అంటే 65 శాతం తగ్గింపుతో లభించే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్/డెబిట్ కార్డ్‌ల కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్