సంపత్ ను హత్య చేసిన నిధితులను కఠినంగా శిక్షించాలని అమలాపురం మాజీ ఎంపీ హరీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సోమవారం హిందూపురం పట్టణంలోని ఆర్అండ్ బి బంగ్లా వారు విలేకరులతో మాటాడుతూ సంపత్ ను హత్య చేసిన దోశులను అరెస్టు చేయాలి జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలి డిమాండ్ చేశారు. ఒక దళిత న్యాయవాదిని ఇంత దారుణంగా, కిరాతకంగా నరికి చంపించటం చాలా దురదృష్టకరం అన్నారు.